Tuesday, March 17, 2026
HomeTrending Newsమునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు

మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు

మునుగోడు ఓటర్ల జాబితాపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో 12 వేల మంది కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించ వచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నియోజకవర్గం వాళ్లు కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నట్లు గుర్తిస్తే తెలపాలని హైకోర్టు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21 కు వాయిదా వేసిన హైకోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular