Friday, March 13, 2026
HomeTrending Newsమునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ నెల ఏడో తేది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వ తేది ఆఖరు. 15 వ తేదిన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేది అక్టోబర్ 17 కాగా వచ్చే నెల మూడవ తేదిన పోలింగ్ నిర్వహిస్తారు.

నవంబర్ ఆరవ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడతాయి.

Also Read : మునుగోడుపై బిజెపి సమాలోచనలు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular