Monday, February 24, 2025
HomeTrending NewsTeacher Posts: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Teacher Posts: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. 5వేల, 89 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి వచ్చే నెల(అక్టోబర్) 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌తో పాటు 11 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ 2వేల, 575, స్కూల్‌ అసిస్టెంట్‌ 1,739 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్స్‌ 608, పీఈటీ 164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్