Sunday, January 19, 2025
HomeTrending NewsTDP-Jana Sena Alliance: ప్యాకేజ్ బంధం బైటపడింది

TDP-Jana Sena Alliance: ప్యాకేజ్ బంధం బైటపడింది

జనసేన-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. బాబుతో పవన్ కున్న బంధం ఈరోజు బైటపడిందన్నారు.

“నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం” అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ఆ పార్టీ పేర్కొంది. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్