Friday, March 28, 2025
HomeTrending Newsరేపు తిరుపతికి పవన్ కళ్యాణ్; ఎస్పీకి వినతిపత్రం

రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్; ఎస్పీకి వినతిపత్రం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు.  విచ్చేయుచున్నారు.  గత వారం జనసేన ఆధ్వ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ నేత  కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారు.  సిఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ ద్వారా డిజిపిని కోరనున్నారు.

జనసేన నాయకులు, జనసైనికులు, వీవిరమహిళలు, ముఖ్య నేతలు  శాంతియుత, క్రమశిక్షణాయుత వాతావరణంలో పవన్ పర్యటన జరిగేలా చూడాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్