Saturday, January 18, 2025
HomeTrending NewsPerni Nani: గాజు గ్లాసు పోయింది చూసుకో: పేర్ని

Perni Nani: గాజు గ్లాసు పోయింది చూసుకో: పేర్ని

పవన్ కళ్యాణ్ అన్నవరంలో పోగొట్టుకున్న రెండు చెప్పుల కంటే  ఎన్నికల కమిషన్ వద్ద కోల్పోయిన గాజు గ్లాసు గుర్తుపై ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని సలహా ఇచ్చారు. అన్నవరం వెళ్లి వచ్చిన మూడు రోజుల తర్వాత చెప్పులు పోయాయని చెబుతున్న ఆయనకు ఎప్పుడో పోయిన గుర్తు గురించి తెలియదా అని ప్రశించారు.

అక్టోబర్ 18న మంగళగిరి సమీపంలో లింగమనేని కట్టించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే తన చెప్పు పోయిందని, ఎదురుగా పవన్ పార్టీ ఆఫీసు ఉంది కదా అని ఆయన్ను అనుమానించలేం కదా అని నాని ఎదురుదాడి చేశారు. పవన్ కు చెప్పులు ఎవడో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడని, కానీ గ్లాసు గుర్తు ఎవరు కొనివ్వలేరని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్