Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ : మంత్రి పెద్దిరెడ్డి

ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ : మంత్రి పెద్దిరెడ్డి

2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 7వేల 251 కోట్ల రూపాయలతో పనులు చేపతుడున్నామని, వాటర్ గ్రిడ్ తో మంచినీటి సమస్యకు శాశ్వత పరిషారం లబిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

జల్ జీవన్ మిషన్ పై గ్రామీణ నీటి సరఫరా (రూరల్ వాటర్ సప్లై – ఆర్.డబ్ల్యూ.ఎస్.) అధికారులకు నిర్వహిస్తున్న వర్క్ షాప్ ను మంత్రి ప్రారంభించారు. జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్.డబ్ల్యూ.ఎస్. నుంచి నీటి సరఫరా చేస్తామన్నారు. ఆర్.డబ్ల్యూ.ఎస్. టెక్నికల్ హ్యాండ్ బుక్ ను పెద్దిరెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్