Tuesday, March 10, 2026
HomeTrending Newsప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular