Tuesday, March 17, 2026
HomeTrending Newsమునిసిపల్ కమిషనర్ ఆత్మహత్య

మునిసిపల్ కమిషనర్ ఆత్మహత్య

పుట్టపర్తి మునిసిపల్ కమిషనర్ ముణికుమార్ ఆత్మహత్య. ఈరోజు తెల్లవారు జామున కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Munikumar Suicide

ముణికుమార్ గతంలో కడప నగర పాలక సంస్థ సుపరిండెంట్ , కమలాపురం మునిసిపల్ కమిషనర్ గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు. ముణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించిన రైల్వే పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular