Tuesday, March 10, 2026
HomeTrending Newsప్రగతిభవన్ లో రక్షాబంధన్

ప్రగతిభవన్ లో రక్షాబంధన్

ప్రగతిభవన్ లోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఎం కేసీఆర్ కు తమ సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. సిఎం మనవడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు. ఈ రాఖీ వేడుకల్లో సిఎం సతీమణి శోభ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular