సిఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కానుక ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ చేయాలని ఆదేశించారు.
సిఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.