Monday, January 20, 2025
HomeTrending Newsఆర్కే బీచ్‌ వద్ద అల్లకల్లోలం

ఆర్కే బీచ్‌ వద్ద అల్లకల్లోలం

Jawad Affect
జవాద్ తుపాను  విశాఖపట్నం నగరంపై ప్రభావం చూపింది, ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్ల పాటు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. సమీపంలో ఉన్న చిల్డ్రన్ పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగాయి.

పర్యాటకులకు ఆర్కే బీచ్ లోకి ప్రవేశం నిషేధించారు. పర్యాటకులను, ప్రజలను నియంత్రించేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ వాకర్లు నడిచే ప్రదేశాల్లో భూమి కుంగిపోయింది, పగుళ్ళు ఏర్పడ్డాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్