Tuesday, March 25, 2025
HomeTrending Newsపవన్ కళ్యాణ్ కు ఆర్ఎస్ఎస్ అయోధ్య ఆహ్వానం

పవన్ కళ్యాణ్ కు ఆర్ఎస్ఎస్ అయోధ్య ఆహ్వానం

అయోధ్యలో  ఈనెల 22న జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ తదితరులు పవన్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్