Sunday, January 19, 2025
HomeTrending Newsవిదేశాల్లో ఉన్నత విద్యకు ఉపకారవేతనం

విదేశాల్లో ఉన్నత విద్యకు ఉపకారవేతనం

విదేశాలలో ఉన్నత విద్య (Masters / PhD ) అభ్యసించుట కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ పధకం ద్వారా అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వబడుతున్నవి. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, స్పెషల్ సెక్రటరీ గంధం చంద్రుడు ప్రకటన విడుదల చేశారు.

పధకం సూచనల కొరకు https://jnanabhumi.ap.gov.in/ ని విద్యార్థులు విజిట్ చేస్తే నిబధనలు తెలుసుకోవచ్చన్నారు . అప్లికేషన్ సబ్మిట్ చేయుట కొరకు http://www.nosmsje.gov.in/ వెబ్ పోర్టల్ని ఉపయోగించాలని సూచించారు. అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులకు ఉపకార వేతనం లభించనుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్