Saturday, January 18, 2025
Homeసినిమాఎస్.సి.ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 ప్రారంభం

ఎస్.సి.ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 ప్రారంభం

New Casting:  బి.వి.గోవింద రాజన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాణ సంస్థలు ఎస్.సి.ఆర్.క్రియేషన్స్-శ్రీ విశ్వకర్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం…  హైదరాబాద్, కొండాపూర్, ఎ.ఎమ్.బి.మాల్ సమీపాన గల దుర్గా మాత ఆలయంలో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎర్రంశెట్టి వెంకటేశ్వరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… యాండ్ర వీరవెంకట సునీల్ కుమార్ క్లాప్ కొట్టారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.

సంతోష్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, ఫైట్స్: రాజన్, కొరియోగ్రఫీ: వినోద్ తుమ్మల, కో-డైరెక్టర్: శివనాగేశ్వరరావు (శివాజీ), ప్రొడక్షన్ కంట్రోలర్: ఎర్రంశెట్టి వెంకటేశ్వరావు, సమర్పణ: శ్రీ విశ్వకర్మ క్రియేషన్స్, నిర్మాణం: ఎస్.సి.ఆర్.క్రియేషన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.వి.గోవిందరాజన్.

Also Read : ‘తుఫాన్’ సృష్టిస్తున్న కెజీఎఫ్‌ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్