Sunday, February 23, 2025
HomeTrending Newsసివిల్స్ సాధించిన బీర్పూర్ యువకుడు

సివిల్స్ సాధించిన బీర్పూర్ యువకుడు

ఆలిండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా యువకుడు శరత్ నాయక్ 374 ర్యాంక్ సాధించాడు.  సివిల్స్ లో 374 వ ర్యాంకు సాధించిన శరత్ నాయక్ స్వస్థలం బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామం.  తండ్రి భాష్యనాయక్ వ్యవసాయం చేస్తుండగా తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్తగా జీవనం గడుపుతున్నారు. శరత్ సివిల్స్ సాధించాతంపై హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు.

ఒకప్పుడు నక్సల్స్ ఖిల్లాగా పేరొందిన బీర్పూర్ మండలం నుంచి సివిల్ సర్వీస్ సాధించటం స్పూర్తి దాయకమని స్థానికులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్