Saturday, September 21, 2024
HomeTrending Newsలా కళాశాల ప్రిన్సిపల్ గా ఆదివాసీ మహిళ

లా కళాశాల ప్రిన్సిపల్ గా ఆదివాసీ మహిళ

హైదరాబాద్  ఉస్మానియా యూనివర్సిటీ, బషీర్ బాగ్ పి.జి లా కళాశాల ప్రిన్సిపల్ గా మొట్ట మొదటి ఆదివాసీ మహిళ డా. Gummadi Anuradha నియామకం.

సిపిఐ ఎం  నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య  కుమార్తె గుమ్మడి అనురాధ ఓ యు లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి లా కళాశాల ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్