Monday, January 27, 2025
HomeTrending NewsCM Jagan: సిక్కు పెద్దలతో సిఎం భేటీ

CM Jagan: సిక్కు పెద్దలతో సిఎం భేటీ

సిక్కు కమ్యూనిటీ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోని  క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. సిక్కుల సంక్షేమం,  సమస్యలు, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం చర్చిస్తున్నారు. ఈ భేటీలోసిఎం క్యాంపు కార్యాలయ అధికారులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్