Wednesday, March 18, 2026
HomeTrending Newsఅనంతపురంలో విద్యుత్ ప్రమాదం:ఆరుగురు దుర్మరణం

అనంతపురంలో విద్యుత్ ప్రమాదం:ఆరుగురు దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం  బొమ్మనహళ్ మండలం  దర్గా హోన్నూర్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నటువారిపై కరెంటు తీగలు పడి  ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular