Saturday, September 21, 2024
HomeTrending Newsకెసిఆర్ కొత్త పార్టీకి సోయా పంట విరాళం

కెసిఆర్ కొత్త పార్టీకి సోయా పంట విరాళం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె ధలితబస్తి వాసులు భారత రాష్ట్ర సమితి (BRS) జాతియ పార్టీకి 66000 రుపాయల సొయా పంటను విరాళంగా ప్రకటించారు. తెరాస పార్టీ  జాతీయ పార్టీగా అవతరించినందుకు దెశంలొ మా లాంటి ఎన్నొ కుటుంబాలకు పెద్ద దిక్కుగా కెసిఅర్ అదుకుంటారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

కెసిఅర్ జాతియ పార్టి ప్రకటిస్తునందుకు అనందంగా విరాళం ప్రకటించిన దలిత కుటుంబాలు. ముఖరా కె గ్రామంలొ 33 మంది ధలిత కుటుంబాలకు 99 ఎకరాలు భుమి ధలితబస్తి కింద ముఖ్యమంత్రి అయ్యాక కెసిఅర్ ఇచ్చారు. కూలీలుగా ఉన్న తమని రైతుగా మార్చిన కెసిఅర్ కి జివితాంతం రుణపడి ఉంటామని వారి పంటపొలాలొ వెల్లిన సొయ పంటను మనిషికి 50 kg చొప్పున (2000 రుపాయలు ) 16.50 కింట్వాల్ సొయా పంట విరాళంగా ఇచ్చారు. అంటే 66 వేల రుపాయల విలువైన సొయా పంటను BRS పార్టీకి విరాళంగా ప్రకటించారని ముఖ్రా కె సర్పంచ్ గాడ్గె మినాక్షి వెల్లడించారు.

కెసిఅర్ కి పంపల్సిందిగా పార్టీ నేతలకు సర్పంచ్ సోయా పంటని అందజెసారు. ఈ సందర్బంగా సొయ పంటలొ కెసిఅర్ చిత్ర పటానికి పాలాబిసెకం చెసారు ఈ కార్యక్రమంలో mptc గాడ్గె సుభాష్ ,తిరుపతి ,సంజీవ్ ,మహిళలు ,ధలిత కుటుంబాలు ,గ్రామస్తులు ,రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్