Friday, November 22, 2024
HomeTrending News‘నో’ ఇన్ సైడర్ ట్రేడింగ్ : సుప్రీం

‘నో’ ఇన్ సైడర్ ట్రేడింగ్ : సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఏపి ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. ఈ మేరకు వినీత్ శరణ, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తీర్పుఇచ్చింది.

  • అమరావతి భూముల వ్యవహారంలో “ఇన్సైడర్ ట్రేడింగ్” జరిగిందని సి.ఐ.డి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను ఏపి హైకోర్టు కొట్టేసింది.
  • ఏపి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు
  • భూములు కొనుగోలు చేసిన వారి తరఫున సిద్ధార్థ్ లోద్రా, శ్యాం దివాన్ వాదనలు
  • ఇందులో మోసం, దుర్వినియోగం, విశ్వాస ఘాతుకం అంతకన్నా లేదని వాదించిన లోద్రా, దివాన్ వాదనలు
  • అమరావతి భూముల కొనుగోలుపై పోటాపోటీగా ఇరు పక్షాల వాదనలు
  • ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసిన సుప్రీం కోర్ట్
  • 2019 జనవరి 21న ఏపి హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు
RELATED ARTICLES

Most Popular

న్యూస్