Saturday, January 18, 2025
HomeTrending Newsభారీ ఆధిక్యం దిశగా తెలుగుదేశం కూటమి

భారీ ఆధిక్యం దిశగా తెలుగుదేశం కూటమి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి భారీ విజయం దిశగా సాగుతున్నట్లు కనబడుతోంది. కూటమి మొత్తం 140 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా…. అధికార వైసీపీ కేవలం 21 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది.

తెలుగుదేశం 118, జనసేన 17; బిజెపి 5 చోట్ల ముందంజలో ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్ధులు వెనుదిరుగుతున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్