Saturday, January 18, 2025
HomeTrending Newsబిజెపికి ఏజెంట్లుగా టిడిపి నేతలు: గోవింద రెడ్డి

బిజెపికి ఏజెంట్లుగా టిడిపి నేతలు: గోవింద రెడ్డి

TDP leaders Sitting As Bjp Agents In Badvel Ycp Leader Govind Reddy : 

బద్వేలులో బిజెపి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ఏజెంట్లుగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇన్ చార్జి  డీసీ గోవింద రెడ్డి ఆరోపించారు. మృతి చెందిన సిట్టింగ్ అభ్యర్ధి  కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నందున  తాము పోటీ చేయడంలేదంటూ తెలుగుదేశం పార్టీ చేసిన సానిభూతి ప్రకటనకు ఇక విలువేముందని ప్రశ్నించారు.

సిట్టింగ్ దళిత శాసనసభ్యుడి పట్ల గౌరవం చూపుతున్నామన్న చంద్రబాబు ఇచ్చిన ప్రకటన పచ్చి మోసమని నేటితో తెలిపోయిందన్నారు. దళితుల పట్ల బాబు కపట ప్రేమ మరోసారి స్పష్టమైందని గోవిందరెడ్డి విమర్శించారు. బద్వేలులో పరోక్షంగా టీడీపీ బరిలోనే ఉందని అయన వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, వైఎస్సార్సీపీ అభ్యర్ధి డా. సుధ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని గోవిందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Must Read :బద్వేలు అభివృద్ధికి రూ.500 కోట్లు: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్