దీపావళి సెలవు రోజును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలుత అక్టోబర్ 25న దీపావళిగా భావించి ఆరోజు సెలవు ప్రకటించగా, తాజాగా దాన్ని అక్టోబర్ 24 (సోమవారం)కు మార్చింది. పండితులు కూడా సోమవారం నాడే దీపావళి జరుపుకోవాలని ఇప్పటికే సూచించారు.