Tuesday, March 17, 2026
HomeTrending Newsతెలంగాణ రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు శుభవార్త

యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్‌లలో 607.32 కోట్లు జమ చేయబడ్డాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular