Thursday, March 12, 2026
HomeTrending NewsKaushik Reddy: కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్‌ జిల్లా మానకొండూరు  మండలం శంషాబాద్‌ సమీపంలో కౌశిక్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బెలూన్ తెరచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. కారు పాక్షికంగా ధ్వంసమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular