Sunday, February 23, 2025
HomeTrending Newsపివీ చిత్రపటం ఆవిష్కరణ

పివీ చిత్రపటం ఆవిష్కరణ

భారతదేశ పూర్వ ప్రధాని, తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పివీ నరసింహా రావు చిత్రపటాన్ని శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆవిష్కరించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి . ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్  వెన్న భూపాల్ రెడ్డి , డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు, (MP)కే కేశవరావు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు మరియు లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్