Tuesday, March 10, 2026
HomeTrending News13న మంత్రివర్గ సమావేశం

13న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈనెల 13వ తేదీన జరగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోన పరిస్థితి, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై కేబినేట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular