హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ…
నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా..
జీవన్ రెడ్డి ఎమ్యెల్సి, శ్రీధర్ బాబు ఎమ్మెల్యే, పొన్నం ప్రభాకర్.. మాజీ ఎం.పీ
వీణవంక మండలం – ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్
జమ్మికుంట మండలం – విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్
హుజురాబాద్ మండలం – టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్
హుజురాబాద్ టౌన్ – బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
ఇల్లంతకుంట మండలం – నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కమలపూర్ మండలం – కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య
కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించటం తో పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఉన్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టాక వచ్చిన మొదటి ఎన్నికలు కావటంతో హుజురాబాద్ పోటీని హస్తం నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.