Monday, May 19, 2025
Homeతెలంగాణనాలుగు ఆర్వోబీలకు నిధుల విడుదల

నాలుగు ఆర్వోబీలకు నిధుల విడుదల

రాష్ట్రంలో 4 ఆర్‌వోబీ (రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 404 కోట్ల‌ రూపాయలతో ప‌రిపాల‌నా అనుమ‌తులు మంజూరు చేసింది.  వీటిలో చ‌టాన్‌ప‌ల్లి – షాద్‌న‌గ‌ర్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్, పెద్ద‌ప‌ల్లి టౌన్, నిజామాబాద్ మాధ‌వ‌న‌గ‌ర్‌లో ఈ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. ఆర్వోబీల  నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసియార్ కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్