Monday, January 20, 2025
HomeTrending NewsUppal sky WalK: ఉప్పల్‌ స్కైవాక్ ప్రారంభం

Uppal sky WalK: ఉప్పల్‌ స్కైవాక్ ప్రారంభం

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో, బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ స్కైవాక్‌ను హెచ్‌ఎండీఏ నిర్మించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్