Monday, January 20, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్టిడిపికి మాటలు ఎవరు? విజయసాయిరెడ్డి

టిడిపికి మాటలు ఎవరు? విజయసాయిరెడ్డి

Dialogues and Lyrics: సినిమా రంగం తనకెప్పుడూ అనుకూలంగా లేదని,  తనకు వ్యతిరేకంగా అప్పుడప్పుడూ సినిమాలు కూడా తీశారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పందించారు.

“సినిమా వాళ్లు తనకెప్పుడూ వ్యతిరేకమేనని కామెడీ చేస్తున్నాడు చంద్రబాబు. గోదావరి పుష్కరాల షూటింగ్స్ నుంచి అమరావతి గ్రాఫిక్స్ వరకు చేసిందెవరు? సినిమా వాళ్లతో తమ లింక్స్ అందరికీ తెలిసిందే కదా బాబూ. టీడీపీకి పాటలు పాడుతూ, తమకు మాటలు రాస్తున్నది ఎవరు?” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్