Tuesday, March 10, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ధర్నా

స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ధర్నా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆగస్ట్ 2,3 తేదీల్లో పార్లమెంట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ఆధ్వర్యంలో నేడు కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలవాలని,  తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించినట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular