Wednesday, March 18, 2026
HomeTrending Newsసామాజిక విప్లవం: సిఎం జగన్

సామాజిక విప్లవం: సిఎం జగన్

Jagan Wishes: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ  శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అవుదామని పులుపునిచ్చారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా జగన్  పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందేశం  ఇచ్చారు. “దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!” అంటూ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular