It is not true: Suresh
విశ్వవిద్యాలయాల నిధుల జోలికి తమ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లబోదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే వర్సిటీ నిధులను వినియోగించుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వ కార్యాకలాపాలపై పనిగట్టుకొని ఆరోపణలు చేయడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకుమ సిఎం జగన్ శ్రీకారం చుట్టారని మంత్రి సురేష్ అన్నారు. జగనన్న విద్యా దీవెన ఈ ఏడాది మూడో విడత నిధుల విడుదల సందర్భంగా సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కాయక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా దీవెన పధకాన్ని తీసుకొచ్చారని సిఎం జగన్ తెచ్చారన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నత ఆశయంతో ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకాన్ని ప్రవేశపెట్టారని, కానీ
Also Read : నేడు మూడో విడత విద్యా దీవెన