Saturday, January 18, 2025
HomeTrending NewsTDP: ముస్లింల మనోభావాలు గౌరవిస్తాం: చంద్రబాబు

TDP: ముస్లింల మనోభావాలు గౌరవిస్తాం: చంద్రబాబు

ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లిం సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి అంశంలో ముస్లింల అభిప్రాయాలు గౌరవిస్తామని, వారి విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నేతలతో మంగళగిరిలోని పార్టీటీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.  గత నాలుగేళ్ళుగా  జగన్  పాలనలో ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న  సమస్యలపై చర్చించారు
RELATED ARTICLES

Most Popular

న్యూస్