Saturday, January 18, 2025
HomeTrending Newsఅధైర్య పడొద్దు..అండగా ఉంటాం- మంత్రి కేటీఆర్

అధైర్య పడొద్దు..అండగా ఉంటాం- మంత్రి కేటీఆర్

We Stand By The Victims Minister Ktr : 

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

Must Read : ఐఐటి విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్