Saturday, January 18, 2025
HomeTrending Newsకరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

కరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల ఈ రోజు పర్యటించనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్