Sunday, March 15, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వైసీపీ మానవత్వం లేని పార్టీ: అశోక్ గజపతి

వైసీపీ మానవత్వం లేని పార్టీ: అశోక్ గజపతి

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని… ప్రజా సమస్యలపై పోరాడేవారిని బెదిరించడం, మాట వినకపోతే అక్రమ కేసులతో వేధించడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు.

వైసీపీని మానవత్వం లేని పార్టీగా అశోక్ గజపతిరాజు అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వ రాజ్యంగ వ్యతిరేక చర్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular