Sunday, May 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అది నాది కాదు - జెడి లక్ష్మీనారాయణ

అది నాది కాదు – జెడి లక్ష్మీనారాయణ

కోవిడ్ వైరస్ గురించి తాను మాట్లాడినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో వుందని, కాని అది వాయిస్ తనది కాదని సిబి ఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఆ వాయస్ వుంది.  తనను అపఖ్యాతి పాలు జేసేందుకే ఆ ఆడియో ను రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్