Friday, March 6, 2026
HomeTrending Newsమినీ మున్సిపోల్స్ లో కారుకే ఆధిక్యం

మినీ మున్సిపోల్స్ లో కారుకే ఆధిక్యం

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, ఐదు మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. వరంగల్ కార్పోరేషన్లో మొత్తం 66 స్థానాలుండగా టిఆర్ఎస్-51, బిజెపి-10, కాంగ్రెస్-2; ఇతరులు 3 డివిజన్లలో విజయం సాధించాయి. ఖమ్మంలో 60డివిజన్లు వుండగా టిఆర్ఎస్-36, బిజెపి-1, కాంగ్రెస్-7; ఇతరులు-3 డివిజన్లు
ఐదు మునిసిపాలిటిల్లో సైతం టిఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది.
నకిరేకల్ (20)-టిఆర్ఎస్-11; కాంగ్రెస్-2; ఇతరులు-7
జడ్చర్ల (27)- టిఆర్ఎస్-23; బిజెపి-2; కాంగ్రెస్-2
కొత్తూరు(12)- టిఆర్ఎస్-7; కాంగ్రెస్-5
అచ్చంపేట్(20)-టిఆర్ఎస్-13; కాంగ్రెస్-6, బిజెపి-1
సిద్దిపేట(43)- టిఆర్ఎస్-36; బిజెపి-1; ఇతరులు-6,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular