Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈవో బాధ్యతలు అప్పగింత

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈవో బాధ్యతలు అప్పగింత

తాత్కాలిక ఈవో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం

టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ని ఇప్పటికే స్టేట్ కువైట్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్టేట్ కివిడ్ కమాండ్ కంట్రోల్ పూర్తి బాధ్యతలు చూడాలంటూ జవహర్ రెడ్డి ఆదేశాలు

తాడేపల్లి లో ఉండే స్టేట్ కమాండ్ కంట్రోల్ నుండే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular