Saturday, January 18, 2025
HomeTrending Newsవైఎస్సార్ సిపి ఘన విజయం

వైఎస్సార్ సిపి ఘన విజయం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  వైఎస్సార్ సిపి అభ్యర్ధి గురుమూర్తి తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి  పనబాక లక్ష్మిపై 2,71,106  ఓట్ల మెజార్టితో ఘన విజయం సాధించారు. మొత్తం 11,02,338 ఓట్లు పోల్ కాగా వైసిపి-6,24 748, తెలుగుదేశం-3,53,642, బిజెపి- 56,992, కాంగ్రెస్-9,559 ఓట్లు సాధించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్