తన సొంత వాహనం కు మైక్ కట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.
బాపట్ల నియెజకవర్గంలోని ప్రజలు అవసరము అయితేనే ఇళ్ల నుండి బయటకు రావాలని అనవసరంగా రోడ్డుపైకి రావద్దు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్, భౌతిక దూరాలను ప్రతి ఒక్కరు పాటించి కరోనా వైరస్ ను తరిమికొట్టాలని విన్నూత్నమైన రీతిలో ప్రచారం చేస్తున్న ఉప సభాపతి కోన రఘుపతి