Friday, May 9, 2025
Homeతెలంగాణప్రైవేట్ వాక్సిన్ కు సర్కార్ ఓకే!

ప్రైవేట్ వాక్సిన్ కు సర్కార్ ఓకే!

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పై  వైద్య ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది.  ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చింది.   45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్ వేర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వాక్సిన్ ఇవ్వాలని,  ప్రైవేట్ సెంటర్లు  వ్యాక్సిన్ ను సొంతంగా తయారీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్