Thursday, November 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మచిలీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 38 మంది డిశ్చార్జ్

మచిలీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 38 మంది డిశ్చార్జ్

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి  కరోన బాధితులతో నిండిపోయింది.  అయితే ఈ రోజు రికార్డు స్థాయిలో 38 మంది కరోన పేషంట్లు కోలుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో డాక్టర్లు, సిబ్బంది నిరంతర కృషి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు నిలిచాయని ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. రేయింబవళ్ళు  కష్టపడుతున్న  వైద్యులు, సిబ్బందిని  స్థానిక శాసన సభ్యుడు , రవాణ , సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్