Tuesday, December 3, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా సబ్బం హరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15న పాజిటివ్‌ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోంక్వారంటైన్‌లో ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్