Friday, March 6, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్స్వయం సహాయక సంఘాలకు ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం’

స్వయం సహాయక సంఘాలకు ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం’

వరసగా రెండో ఏడాది చెల్లింపులు. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి స్వయం సహాయక సంఘాల మహిళల రుణ ఖాతాలకు సున్నా వడ్డీ కింద రూ.1109 కోట్ల నగదు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సెర్ప్‌ సీఈఓ రాజబాబు, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ కేవీ నాంచారయ్య, ఎస్సెల్బీసీ ప్రతినిధిగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం రమేష్‌ వేగేతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular