Wednesday, March 18, 2026
HomeTrending Newsఅంబేద్కర్ సచివాలయానికి ముహూర్తం ఖరారు

అంబేద్కర్ సచివాలయానికి ముహూర్తం ఖరారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం ఆదేశించారు.

కొత్త సచివాలయ ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా 6 వ అంతస్తులోని సీఎం బ్లాకు ప్రారంభించాక తన ఛాంబర్లో సిఎం కేసీఆర్ బాధ్యతలలు స్వీకరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular