Sunday, February 23, 2025
HomeTrending News1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్‌ రావు

1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్‌ రావు

వైద్యశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్‌ రావు స్పష్టతనిచ్చారు. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హైదరాబాద్ లో ఈ రోజు మంత్రి ప్రకటించారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. మరో 140 మంది మిడ్‌ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని చెప్పారు. నిమ్స్‌ దవాఖానలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్